Wednesday, 29 July 2026 01:45:59 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

డబుల్ బెడ్ రూమ్ పట్టాల పంపిణీలో జాప్యాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన...

Date : 14 May 2026 11:31 PM Views : 116

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలకు మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంలో అధికారులు,పాలకవర్గం అవలంబిస్తున్న కాలయాపనపై బిఆర్ఎస్ కౌన్సిలర్లు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉండి, ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ, లబ్ధిదారులకు పత్రాలు అందజేయకుండా కాలయాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. పేదల సొంతింటి కల సాకారం కావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం బిఅర్ఎస్ పార్టీ సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ప్రతిష్టాత్మకంగా ఈ ఇళ్లను నిర్మించిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అర్హులైన వారికి న్యాయం జరగకుండా కావాలనే జాప్యం చేస్తున్నారని, మౌళిక సదుపాయాలు తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని బిఅర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిఆర్ఎఫ్ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: