Monday, 14 September 2026 04:01:16 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

గృహ వంట గ్యాస్‌ను వాణి జ్య అవసరాలకు వినియో గిస్తే చర్యలు తప్పవు

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్-

Date : 13 March 2026 10:46 PM Views : 168

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : గృహ అ వసరాలకు అందజేస్తున్న వంట గ్యాస్ (డొమెస్టిక్ ఎ ల్పీజీ) నువాణిజ్యఅవసరాలకువినియోగించినట్లయితే సంబంధిత వారిపై పోలీస్ కేసులునమోదుచేయబడతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హె చ్చరించారు.శుక్రవారం తన కార్యాలయచాంబర్‌లో గ్యాస్ వినియోగం మరియు సరఫరా పరిస్థితులపై పౌర సరఫరాలశాఖఅధికారులతో ఆయన సమీక్ష సమావే శం నిర్వహించారు.ఈసంద ర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూగృహవినియోగం కోసం అందించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు,రెస్టా రెంట్లు,టిఫిన్ బండ్లు వంటి వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించడం చట్ట విరు ద్ధమని స్పష్టం చేశారు.ఇటు వంటిఅక్రమవినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు క్రమం తప్ప కుండా తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రత్యేకంగా హోటళ్లు,బయ ట నిర్వహించే టిఫిన్ బండ్లు మరియు ఇతర వాణిజ్య స్థా వరాల్లో గ్యాస్ విని యోగం పై ఆకస్మిక తనిఖీలు చేప ట్టాలని సూచించారు.గృహ గ్యాస్‌నువాణిజ్యఅవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తేలి తే సంబంధిత వారిపై చట్టప రమైన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు నమోదు చే యాలనిఅధికారులనుఆదేశించారు.పౌర సరఫరాల శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :