Tuesday, 28 July 2026 06:02:22 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

డీసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఇంపాక్ట్ ట్రైనర్స్...

Date : 17 July 2026 10:09 PM Views : 58

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ ఈగల్ ఆధ్వర్యంలో,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్ఠాత్మక "నషా ముక్త్ భారత్ అభియాన్"కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ వర్క్‌షాప్లో పాల్గొని"సర్టిఫైడ్ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్స్ అవేర్‌నెస్ ట్రైనర్స్"గా గుర్తింపు పొందిన కానిగంటి లక్ష్మణ్,అగూడ తిరుపతి,రాపల్లి రాజన్న,రాజేశం కుమ్మరి శుంక్రవారం మంచిర్యాల జిల్లా డీసీపీ కార్యాలయంలో జిల్లా డీసీపీ అగ్గిడి భాస్కర్,ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈసందర్భంగా వర్క్‌షాప్‌లో పొందిన శిక్షణ,కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల "నషా ముక్త్ భారత్ అభియాన్" లక్ష్యాలు, మంచిర్యాల జిల్లాలో చేపట్టనున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలపై డీసీపీ తో చర్చించారు.డీసీపీ అగ్గిడి భాస్కర్ ట్రైనర్లనుఅభినందిస్తూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు,గ్రామాలు,యువజన సంఘాల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలనిర్వహించి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఇంపాక్ట్ ట్రైనర్స్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి "డ్రగ్స్ రహిత మంచిర్యాల డ్రగ్స్ రహిత తెలంగాణ నషా ముక్త్ భారత్" లక్ష్య సాధనకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: