Thursday, 30 July 2026 12:41:17 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

21 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె...

డిమాండ్ పరిష్కరించేంతవరకు సమ్మె ఆపేది లేదు

Date : 21 April 2026 10:25 PM Views : 146

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో ఆర్టీసీ కార్మి కులు సమ్మెకు సిద్ధమయ్యా రు.తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవు తున్న ఇప్పటికీ ప్రభుత్వం చర్చలు జరుపకపోవడం విచారకరమన్నారు. దీంతో డిమాండ్లను పరిష్కరిం చాలంటూ 22 బుధవారం నుంచి సమ్మె చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడుతున్నామని సమ్మెకు అన్ని సంఘాలూ మద్దతు తెలిపాయని అన్నారు. నేటి వరకు ఆర్టీసీ అధికారులు,కాని ప్రభుత్వం కానీ తమను చర్చలకు పిలవలేదని కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్ట లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలుపెట్టలేదన్నారు. కాలయాప న కోసమే విలీన కమిటీ వేశారు. కష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారు. ఆర్టీసీని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే మూసి నది అభి వృద్ధి ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో ఆర్టీసీని లేకుండా చేయాలని, ప్రయత్నిస్తున్నారని ప్రవేటు వ్యక్తులకు ఆర్టీసీ భూముల ను దారా దత్తం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈరోజు తలపెట్టబోయే ఆర్టీసీ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని వారు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి గమనించిన ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. చర్చలు విఫలం కావడంతో తీసి ఎస్ ఆర్ టి సి కార్మికులు అర్ధరాత్రి నుండి సమ్మెను మొదలుపెట్టనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :