ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని లోక్యతండ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాదావత్ లచ్చపతి గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతుండగా ఆయనను వారి స్వగృహంలో పరామర్శించి, ఆరోగ్య, పరిస్థితిని తెలుసుకొన్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు. వారి వెంట పానుగోతు వెంకన్న, బోడ రెడ్యా, లూనావత్ వెంకన్న, కేలోత్ వస్రాం, బోడ శ్రీను, బోడ వీరన్న, బాలాజీ, ఎస్డి లతీఫ్, షేక్ మక్సుద్, పేపర్ శ్రీను, తుమ్మ సత్యం, లూనావత్ రవికుమార్, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News