Thursday, 30 July 2026 04:12:30 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

15 న సత్యనారాయణ స్వామి గూడెం లిప్ట్ నీళ్లు విడుదల

Date : 12 January 2026 10:13 PM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 15న సత్యనారాయణ స్వామి గూడెం లిఫ్ట్ నుండి నీళ్లను విడుదల చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమాచారం ఇచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు సోమవారం విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తెలిపారు. గత సంవత్సరంజనవరి 5కు విడుదల చేయడం జరిగిందని ఇప్పుడు చిన్న చిన్న సాంకేతిక లోపాల వల్ల నీళ్ల కు రైతులకు ఇబ్బంది జరిగిందని తెలిపారు. వాటి మరమ్మతులు జరుగుతున్నాయని వెంటనే వేసవి పంటకు నీళ్లు ఇవ్వడం జరుగుతుం దన్నారు. 4లిప్ట్ లు కొత్తగా తెచ్చిన చరిత్ర ప్రేమ్ సాగర్ రావు కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చల్ల నాగభూషణం, ఆరిఫ్, ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, దాసరి ప్రేమ్చంద్, గడ్డం త్రిమూర్తి, పింగళి రమేష్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :