Monday, 14 September 2026 12:26:50 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలు

Date : 28 November 2025 08:27 PM Views : 328

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బలుగుబడకి బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపాటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బలహీన వర్గాల మగ ఆడ పిల్లలంతా చదువుకోవాలని ఉద్దేశంతో తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి ముందడుగు వేశారు. ఎన్ని అవమానాలు ఎదురైన వాటిని పట్టించుకోకుండా తాము సాధించాలన్న ధ్యేయంతో బాలురతోపాటు బాలికలకు కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి చదువు నేర్పించిన మహనీయులన్నారు. వారి కారణంగానే ఈరోజు దేశవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని గుర్తు చేశారు. ఆయన సేవలు గుర్తించిన ప్రభుత్వం ఆయన పేరుతో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాలు కూడా ఏర్పాటుచేసి పేద విద్యార్థుల అభ్యున్నతికి దోహదం చేస్తున్నాయన్నారు. ఈ ప్రతి ఒక్కరికి చదువు రావాలన్న సంకల్పమే వారి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాటలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమాలలో నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: