Friday, 11 September 2026 09:45:09 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆరోగ్య భారత్ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

5 కే యం. రన్ ఫర్ అరెస్పీ గోడ ప్రతుల ఆవిష్కరణ

Date : 09 November 2025 08:03 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 న ఆదివారం ఉదయం 6గంటలకు నిర్వహించే ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ అరెస్పీ కార్యక్రమం గోడ ప్రతులను కాగజనగర్ టౌన్ ఎన్టీఆర్ చౌరస్తా లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు, ఆరెస్పీ అభిమానులు,పార్టీ నాయకులు గోడ ప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా రన్ - రీడ్ లీడ్ లక్ష్యంగా కార్యక్రమంలు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యం లో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ ఆర్.ఎస్.పి పేరుతో ఏస్పీఎం గ్రౌండ్ నుండి మొదలై ముగింపు కూడా అక్కడే ఉంటుందని తెలిపారు. రన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి టీ షర్ట్ మెడల్ తో పాటు మొదటి ముగ్గురికి బహుమతులు కూడా అందజేస్తామన్నారు. వివరాలకు 9493900100, 98482 72929 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :