Tuesday, 15 September 2026 08:26:52 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మండలంలో పలు కుటుం బాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

Date : 24 January 2026 07:39 PM Views : 229

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని దంతా లపల్లి గ్రామంలో కోడపాక ప్రేమలత, కాటారం గ్రామంలో కోడెల సదా నందం, కడారి సమ్మయ్య, బూడిద పల్లి గ్రామంలో సెనిగరం లింగమ్మలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను శనివారం పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మృతి చెందిన కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలన్నారు. టిఆర్ఎస్ ప్రభు త్వంలో రైతు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే వారం రోజులు తిరగకముందే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేయని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెల రెండు నెలలు సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వారి వారి కుటుంబాలకు భరోసా కల్పించారు. మధుకర్ వెంట నాయకులు జక్కు. రాకేష్, మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, సర్పంచ్ పంతకాని.సడవలి, ఉపాధ్యక్షులు వూర వెంకటే శ్వరరావు, గాలి సడవలి, అధికార ప్రతినిధి జక్కు శ్రావణ్, నరివెద్ధి.శ్రీనివాస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మున్వర్, మానేమ్. రాజబాబు, వంగల రాజేం ద్రాచారి, కుమ్మరి.అశోక్, నరివేద్దీ శ్రీనివాస్, ఆత్కూరి. బాలరాజు, గాజుల.విక్రమ్, కామిడీ ప్రమోద్, మంతెన అర్చన సమ్మయ్య జనగం సడవలీ, జిముడా వంశి నాయకులు చెన్నూరి అశోక్ మండల ఉపాధ్య క్షులు నడిపల్లి శంకర్రావు, గుర్రాల రాజబాబు సదానందం అంకుష్, వినయ్ మంతెన మహేష్, రమేష్, రాజు, వార్డ్ మెంబెర్ మంతెన టోని, కొడుపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :