Tuesday, 15 September 2026 05:25:06 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భరోసా..! అర్హుల వివరాలు ఇవే..

Date : 25 March 2026 09:56 PM Views : 238

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకo ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే లో నమోదై ఉండటం ప్రాథమిక నిబంధన లు ఇలా ఉన్నాయి.ఈ సర్వే ద్వారా గుర్తించిన నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలన్నింటికీ ఈ బీమా వర్తిస్తుంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఉంటుంది. కుటుంబ యజమానిగా నమోదైన వ్యక్తి మరణించిన సందర్భంలో, వారి నామినీకి లేదా కుటుంబ సభ్యులకు ఈ రూ. 5 లక్షల బీమా సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడుతుంది. ప్రభుత్వం ఈ పథకం కోసం ఎటువంటి కొత్త దరఖాస్తులను కోరడం లేదు. సామాజిక-ఆర్థిక సర్వేలో భాగంగా సేకరించిన డాటా ఆధారంగానే లబ్ధిదారులను డిజిటల్ పద్ధతిలో గుర్తిస్తారు. ఎవరైనా సర్వేలో నమోదు కాని పక్షంలో, వారు తదుపరి విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ బీమా కోసం అయ్యే ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది, కాబట్టి లబ్ధిదారులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా కేవలం మరణానంతర సాయమే కాకుండా, పేద కుటుంబాల్లోని మహిళలు, పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా లభిస్తుంది. ప్రమాదవశాత్తు లేదా సహజ మరణం సంభవించినా ఈ బీమా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. కోటి పైగా ప్రమాద బీమా కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు సామాన్యులకు కూడా రూ. 5 లక్షల పరిమితితో రక్షణ కల్పించడం దేశంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకూ ఆర్థిక ధైర్యాన్ని అందించడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: