ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హనుమకొండ జిల్లా పరకాలలో ఆదివారం సీఎం రేవంత్ పర్యటించి పరకాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వంద పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు. రూ.484 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Admin
E Nivas News