ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు 24వ విడత ఆర్థిక సాయం రూ. 2,000 అక్టోబర్ నెలలో ముఖ్యంగా మూడో వారంలో, బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నిధులు ఆటంకం లేకుండా అందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి, ఆధార్-NPCI సీడింగ్ కలిగి ఉండాలి, భూమి రికార్డుల ధ్రువీకరణ పూర్తి చేయాలి. రైతులు తమ పేమెంట్ స్టేటస్, లబ్ధిదారుల వివరాలను PM-Kisan Official Portal లేదా PM Kisan Suvidha Portal లో రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా సరిచూసుకోవచ్చు.
Admin
E Nivas News