Monday, 14 September 2026 06:37:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లి కి బోనాలు...

ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చీకటి తిరుపతి

Date : 21 June 2026 09:18 PM Views : 100

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మ వారి దీవెనలు అందరిపై ఉండేలా చూడాలని కోరుతూపెద్దమ్మ తల్లి బోనాలు నిర్వహించడం జరిగిందని ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులు చీకటి తిరుపతి తెలిపారు . మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలో ఆదివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గోదావరి రోడ్డు లోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మహిళ భక్తులు ప్రత్యేక బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చీకటి తిరుపతి మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలని కోరుతూ వర్షాకాలం ప్రారంభం ముందు అమ్మవారికి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలకరి జల్లుల పలకరింపుతో రైతులు పొలాల పనుల్లో నిమగ్నయ్యే క్రమంలో సర్వ జీవ కోట్ల క్షేమాన్ని కోరుతూ ప్రత్యేక మొక్కులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా వర్షాలు సంవృద్దిగా కురువాలనిమొక్కుకున్నట్లు తెలిపారు. అంతకుముందు యాట పిల్లలతో డప్పు చప్పుల్ల మధ్య బోనాలతో పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో. గడ్డం కొమరయ్య. చీకటి వెంకటేష్. కంకణల రాజు శిరవేణి శంకర్. ఐతర వేణి లచ్చున్న చీకటి సతీష్ . కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: