Thursday, 30 July 2026 01:15:44 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్ ఎస్ యు ఐ జెండా ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

Date : 10 April 2026 10:20 PM Views : 153

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు వెంకట స్వామి ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్ యు ఐ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్ఎస్ యు ఐ నాయకులు, విద్యార్థులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి రాజకీయాలు భవిష్యత్తు నాయకత్వానికి పునాది అని పేర్కొన్నారు. రాజకీయంగా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో ఎదిగిన అనేక మంది నాయకులు ఎన్ ఎస్ యు ఐ నుంచే ఎదిగారని ఆయన గుర్తు చేశారు. నిత్యం ప్రజల్లో ఉండడం ద్వారా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ఓపిక, సహనం కలిగి క్రమంగా ముందుకు సాగాలని, విద్యార్థి రాజకీయాల్లో బాధ్యతతో వ్యవహరించడం అలవర్చుకోవాలని యువ నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిడబ్ల్యుసి సభ్యుడు వంశీ చంద్ రెడ్డి , ఎంపీ అనిల్ యాదవ్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :