Tuesday, 15 September 2026 07:19:25 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సమాజంలో విశిష్ట వ్యక్తుల్ని గుర్తించి సన్మానించడం నా అదృష్టం

డాక్టర్ దేవరావు

Date : 22 October 2025 07:21 PM Views : 361

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : సమాజంలో ఎందరో విశిష్ట వ్యక్తులు ఉన్నారని నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ తుమ్మల దేవరావుతెలిపారు. మంగళవారం బ్రహ్మయ్య స్వగృహంలో కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతరం ఆయన మాట్లాడుతూఏ రకమైన ప్రచారాలకి, ప్రసంశలకు అవకాశం ఇవ్వకుండా జీవిస్తారు. మనం అన్వేశించి పట్టుకోగలిగితే వారి జీవనం జీవనదిలా విస్తారంగా సాగతుందని తెలుసుంటాం. వారి నిరాడంబరత మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.నేను కలిసిన విశిష్ట వ్యక్తుల్లో మంచిర్యాల జిల్లా ( లక్షెట్టిపేట )కు చెందిన కొండోజు బ్రహ్మయ్య ఒక్కరు. అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోశాధికారి (డీ టి ఓ ) ఇరవై అయిదు సంవత్సరాల క్రితమే పదవీవిరమణ చేసి ప్రశాంత జీవితం గడుపుతున్నారు. ఆయన వయస్సు ప్రస్తుతం 86 సంవత్సరాలు గడుస్తున్న ఆరోగ్యంగా, నిర్భయలుగా జీవిస్తూ ఒక ఎకరం స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని సృష్టించారు. వేలాది మొక్కల్ని సంరక్షిస్తూ, ఎన్నో పక్షుల కిలకిలరావాల మధ్య ఆశ్రమ వాసిగా జీవిస్తున్నారు. రాతినిర్మాణపద్దతిలో మట్టితో నిర్మించిన ఇంటిలో యోగసాధన, అధ్యాత్మిక చింతన, పుస్తకపఠనం, (హనుమాన్) ఆలయనిర్వాహణ చేస్తూ,జీవవైవిధ్యాన్ని అస్వాదిస్తూ ప్రశాంతంగా కనబడుతారు.వారిని పలుకరిస్తే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఎన్నో విషయాలు నది ప్రవాహంలా వస్తాయి. అన్నింటికన్నా వారు నిర్మల్ జిల్లా వాస్తవ్యులు కావడం గమనార్హం. ఆయన మూలాలు, బంధుగణం కసుబ, సోనారిగల్లీలో ఉన్నారు. నిర్మల్ లోని అన్నీ ప్రాంతాలు, ఆలయాలు, కోటలు వారిస్మృతిలో సజీవంగా ఉన్నాయి. బంధు, మిత్రుల పట్ల అవ్యాజ ప్రేమ,పురిటిగడ్డ నిర్మల్ మీద మమకారం. ఎవ్వరికైనా స్వస్థలం మీద మమకారం ఉంటుంది.దాన్ని విడిచి ఉద్యోగ, ఇతర కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో స్థిరపడటం బాధాకరం.వారికి చరిత్ర మీద ఉన్న ప్రేమ, నిర్మల్ గురించి ఇంకా తెలుసుకోవాలి అన్న ఆసక్తిని ఇనుమిడింప జేయడానికి వారికి "నిర్మల్ జిల్లా సమగ్రపరవశించానన్నారు స్వరూపం "బహుకరించి, వారి జీవనవైదుశ్యానికి పరవశించానన్నారు. ఈ అపూర్వ కలయికకు పూర్తి సహకారం అందజేసినవారు వారి రెండవ కుమారుడు కొండోజు శ్రీనివాస్ తండ్రి పట్ల వారుచూపే శ్రద్ద, గౌరవం, ప్రేమ నన్ను కదిలించాయన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: