Wednesday, 29 July 2026 10:34:10 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు

Date : 08 January 2026 08:04 PM Views : 368

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని 39వ డివిజన్ మున్సిపాలిటీ 17వ వార్డుమాజీ కౌన్సిలర్ పూదరి సునీత- ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలకు బహుమతులను మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్సాగర్ రావు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు నిర్వహించిన మాజీ కౌన్సిలర్ పూదరి సునీత- ప్రభాకర్ కు మరియు పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు. ముందుగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ముగ్గుల పోటీలు పాల్గొన్న మహిళలు చాలా అందంగా రకరకాల ముగ్గులు వేసుకున్నారని అవి ఎంతగా నాకట్టుకున్నాయని అన్నారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే మహిళలందరికీ ముగ్గుల పోటులే ఉంటాయని నేపథ్యంలో వారు మరిన్ని రకరకాల రంగవల్లికలు వేయడానికి సిద్ధంగా ఉండడం సహజమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :