Saturday, 12 September 2026 11:52:32 PM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

Date : 16 October 2025 02:45 PM Views : 426

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వాహకులు సూచించారు. గురువారం మంథని అంబేడ్కర్ చౌక్ లో ప్రచార రథం ద్వారా కళాకారుల బృందంచే పాటలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ రెస్పాండ్ ఆఫీసర్ స్వర్ణలత మాట్లాడుతూ మద్యపానం ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతోందని అనారోగ్యాల బారిన పడడంతో పాటు మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారన్నారు. మద్యపానానికి, మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు ప్రకృతి పర్యావరణం సంస్థ గోదావరిఖనిలో నిర్వహించే మాదకద్రవ్యాల విముక్తి కేంద్రానికి రావాలని కోరారు. మా సంస్థలో ఉచిత చికిత్స కౌన్సిలింగ్ యోగ వ్యాయామం ఉంటాయని, వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేవరకు పౌష్టికాహారంతో కూడిన వసతి కల్పిస్తామన్నారు. మత్తుపదర్థాలకు అలవాటైన వారు విముక్తి సెంటర్ 96768 80444, 79815 14516 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ఎన్విరాల్మెంట్ సొసైటీ ప్రతినిధులు మౌనిక, హరిత కళాకారుల బృందం ఢిల్లీ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: