Thursday, 30 July 2026 04:33:19 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అభివృద్ధి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..

బిఆర్ఎస్ నాయకుడు దూడల అశోక్

Date : 08 January 2026 08:01 PM Views : 247

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులకు పట్టణ అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని బి ఆర్ ఎస్ నాయకుడు దూడల అశోక్ ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లు గంధం శ్రీనివాస్ ,చిలువేరు వెంకన్న తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శాం నాయక్ ఏ హోదాలో మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన పట్టణంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు చేయాలంటే టెండర్ కావాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి ఉత్తర్వులు లేకుండానే కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొట్టుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఎన్నికలవేళ హడావిడి చేసేందుకే కొత్త నాటకానికి తెర లేపారని అన్నారు. అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండానే కొబ్బరికాయలు కొట్టడం వెనకాల ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి నాటకాలు అనుకోవాలని హితవు పలికారు. పట్టణంలో అభివృద్ధి పనులను ప్రారంభించడంపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు హైమద్, నాయకులు లక్ష్మి, సంగీత,నిసార్, సాజిద్, అన్సార్ ,రవి ,తాజ్, సాయి, హైమద్, కాసిం తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: