ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రా మానికి చెందిన గడ్డం మోహన్. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న ప్రజా నాయకులు బీరెల్లి రజిని కుమార్. బుధవారం దశ దిన కర్మకి ఆయన 2000/- రూపాయలు రజిని కుమార్ అందజేశారు. గ్రామపెద్దలతో కలిసి ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు నుండి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఉన్నారు.
Admin
E Nivas News