Wednesday, 29 July 2026 12:03:43 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

కష్టపడి చదివి ఉన్నత స్థా నాలకు వెళ్లాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

Date : 23 April 2026 07:55 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : విద్యార్థి ని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాల ని,జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు,గురు వారం మండలంలోని మేడి పల్లి గిరిజన బాలికల ఆశ్ర మ ఉన్నత పాఠశాలలో నిర్వ హించిన ప్రజా పాలన,ప్రగ తి ప్రణాళిక సంక్షేమ వారో త్సవ కార్యక్రమాల్లో భాగం గా ఈనెల 20,నుండి 26వ. వరకు నిర్వహిస్తున్న సంక్షే మ వారోత్సవాల్లో నాల్గవరో జు కార్యక్రమంలో జిల్లాక లె క్టర్ ముఖ్యఅతిథిగాపాల్గొ న్నారు.ఈసందర్భంగా వి ద్యార్థులు,వారి తల్లిదండ్రు లతో సమావేశం నిర్వహించి ప్రగతి నివేదికల పంపిణీ కా ర్యక్రమాన్ని చేపట్టారు.కార్యక్రమంలో అధికారులు,విద్యా ర్థులు మరియు తల్లిదండ్రు లతో కలిసి సంక్షేమ వారో త్సవాలప్రతిజ్ఞచేయించారు.అనంతరం విద్యార్థులకు ప్ర గతి నివేదికలను జిల్లా కలె క్టర్అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ,విద్యార్థులు తమలక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుద ల,క్రమశిక్షణతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షే మ విద్యాలయాలు విద్యా ర్థుల భవిష్యత్తును తీర్చిది ద్దడంలో కీలక పాత్ర పోషిస్తు న్నాయని అన్నారు.అంది స్తున్న సౌకర్యాలను సద్వి నియోగం చేసుకుని విద్యా ర్థులు ఉన్నత స్థానాలకు చే రుకోవాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి అవసర మై న ప్రోత్సాహం అందించాల ని కోరారు.ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి మ రింత కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు విద్య తో పాటు ఆటల్లోను రాణించాలని సూచించారు. ఈకార్యక్రమంలో కాటారం సబ్ కలెక్ట ర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.జయలక్ష్మి, డిటీడబ్ల్యూఓ నాగసాగర్, తహసిల్దార్ నాగరాజు.ఎం.పి.డి.ఓ.ఏ. బాబు, ఎంపీ.ఓ పి.వీరస్వామి. సర్పంచ్ పవిత్ర,ప్రిన్సి పాల్. తదితరులు పాల్గొన్నా రు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :