Thursday, 30 July 2026 12:40:51 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

గ్రామాల్లో పారిశుధ్యం అందరి బాధ్యత

Date : 08 January 2026 09:26 PM Views : 234

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గ్రామాల్లో పారిశుధ్యం అందరి బాధ్యతని జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య అన్నారు. గురువారం మంథని మండలంలోని సురయ్యపల్లి, గద్దలపల్లి గ్రామపంచాయతీల్లో డిపివో పర్యటించారు. ఈ సందర్భంగా డిపివో ఆయా గ్రామాల్లోని మురికి కాలువలు, నర్సరీలు, సిగ్రిగ్రేషన్ షెడ్లను పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీల రికార్డులను పరిశీలించి, వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. వేరు వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజారెడ్డి, సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు, ఉప సర్పంచ్ పులి సూచిత వరుణ్ గౌడ్, గద్దలపల్లి సర్పంచ్ తోంబూరపు సుజాత తిరుపతి, ఆయా గ్రామాల వార్డ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :