Wednesday, 29 July 2026 10:36:22 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మానత్వం చాటుకున్న బోడ రమేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు..

గుగులోతు నరేష్ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన బోడ రమేష్ నాయక్

Date : 29 January 2026 10:33 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన గుగులోతు నరేష్ తండ్రి భద్రు అనారోగ్య కారణంగా ఖమ్మం ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న బోడ రమేష్ నాయక్ ఖమ్మం హాస్పిటల్ కు వెళ్లి డాక్టర్లతో మాట్లాడి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం తన వంతు సాయంగా వేంటనే ఐదు వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని వేడుకున్నానని అన్నారు. పదవ వార్డు మాకుల తండా, ఎస్సీ కాలనీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్న అంటే ఎంత దూరమైన వెళ్లి సమస్యలను పరిష్కరించే మంచి మనసున్న నాయకుడు బోడ రమేష్ నాయక్, ఈ కార్యక్రమం లో ఇస్లావత్ బాల, బోడ రమేష్, బోడ అనిల్ కుమార్, బానోతు ప్రకాష్, బోడ తరుణ్, బోడ వాసు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :