Tuesday, 28 July 2026 04:38:28 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలి

SFI, NSUI విద్యార్థి సంఘాల డిమాండ్

Date : 24 July 2026 07:03 PM Views : 37

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : విద్యార్థి సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా మంథనిలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల బంద్ నిర్వహించి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద సరే రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, ఎన్ఎస్ యు ఐ నియోజకవర్గ ఇన్చార్జ్ కెక్కర్ల సందీప్ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని శాంతియుతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్ చుక్ అనే పర్యావరణ శాస్త్రవేత్త నిరాహార దీక్ష చేస్తుంటే తన దీక్షను భగ్నం చేసి హాస్పటల్ తరలించడం జరిగిందని అన్నారు నిరాహార దీక్షకు మద్దతుగా దేశంలోని విద్యార్థులు యువత తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు మరియు యువతపై విచక్షణ రహితంగా పోలీసులు చేసిన దాడిని ఖండించారు. 22 లక్షల పై చిలుకు విద్యార్థులు నీట్ పరీక్ష రాసి వారి జీవితాలు అల్లకల్లోలం అవుతున్న కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించకుండా ఉద్యమాలను అణిచివేయడం సిగ్గుచేటున్నారు. నీట్ పరీక్ష లీకేజ్ వల్ల 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందని ఎదవ చేశారు. 22 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని డిమాండ్ చేశారు. NTA వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని అని విద్యార్థులపై టి ఆర్ గ్యాస్ వాటర్ కెనాన్లు రబ్బర్ బుల్లెట్లు ఉపయోగిస్తూ అతి కిరాతకంగా ఉద్యమాన్ని అణిచివేయడాన్ని దారుణమైన చర్యన్నారు. యువకులు, విద్యార్థులు గత కొంతకాలం నుండి రాజీనామా చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రధాని మౌనంగా ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు యువకులు పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, కౌన్సిలర్ నూకల కమల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మద్దతు తెలిపారు నాయకులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్, అఖిల్, మహేందర్ రణధీర్, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: