ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు మూత్రపిండాల వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యలులు ఆయనను ఖైరతాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రిలో చేరారు. 78 ఏళ్ల హనుమంతరావు గతంలోనూ కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరి కోలుకున్నారు. ఆయన అస్వస్థతతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Admin
E Nivas News