Monday, 14 September 2026 04:47:56 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఘనంగా ముగిసిన ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతర

Date : 01 February 2026 09:34 AM Views : 320

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటమండలం ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరగడంతో పాటు విజయవంతంగా ముగిసింది. జాతరను ఘనంగా నిర్వహించిన గ్రామ కమిటీ సభ్యులు, భక్తులకు ఇటిక్యాల సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ కన్వీనర్ రత్నాకర్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం అభినందించారు. శనివారం సమ్మక్క సారలమ్మలను కోయ పూజారుల ఆధ్వర్యంలో చిలుకల గుట్టకు పంపే కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఈ జాతరకు మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఇటిక్యాల గ్రామ జాతర కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశామని పేర్కొన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన జాతర కమిటీ కన్వీనర్ రత్నాకర్‌తో పాటు గ్రామ కమిటీ సభ్యులను మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణంప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన లక్షేటిపేట మున్సిపల్ కమిషనర్‌కు, పోలీసు సిబ్బందికి, ఆరోగ్య శాఖ సిబ్బందికి, గ్రామ పెద్దలకు, యువకులకు, గ్రామ కమిటీ సభ్యులకు పేరుపేరునాధన్యవాదాలు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: