Monday, 14 September 2026 04:19:55 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

గంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్ పై క్షేత్రం స్థాయిలో పరిశీలన

Date : 21 November 2025 08:05 PM Views : 337

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సత్నాల మండలంలోని జామిని గ్రామంలో డి ప్రహాలద్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీకె సూపర్ బోల్ ఫ్లస్ పై శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 397 మంది రైతులు హాజరయ్యారు. అనంతరం కంపెనీ జోనల్ మేనేజర్ అనిల్ కుమార్ రైతులతో మాట్లాడుతూగంగా కావేరి సీడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్ విత్తనం చెట్టు ఏపుగా పెరిగిన పక్కన కోమ్మలు కల్గిగి వుండి పెద్ద,పెద్ద కాయలతో అధిక సంఖ్యలో కాపు వచ్చిందన్నారు. ఒక కాయలో ఐదు పచ్చలతో వుండి 8 నుండి 9 గింజలు కల్గి వుండటం వల్ల అధిక బరువు రావటం జరిగిందని తెలిపారు.ఈ రకం రైతుల పత్తి తియడం సులువుగా ఉంటుందన్నారు. రైతులు మాట్లాడుతూగత మూడు సంవత్సరాలుగా గంగా కావేరి సీడ్స్ వెయటం జరుగుతుందని రైతులు తెలిపారు. ఈ సంవత్సరం 45 ఎకరాలలో 105 ప్యాకెట్లు జీ కే సూపర్ బోల్ ఫ్లస్ అనే విత్తనం పెట్టామన్నారు. గత సంవత్సరం నుండి నాకు మంచి దిగుబడి వచ్చిందని అందుకే ఈ రకం సీడ్ పెట్టానని ఎలాంటి వాతావరణ నైనా తట్టు కోనె శక్తి కల్గి వుండి మంచి దిగుబడి వస్తుందన్నారు .ఈ కార్యక్రమం ఎ ఎస్ ఎమ్ గాలి రవింధర్, సెల్స్ ఎగ్విటివ్ ఎమ్ స్వామి, ఎస్ వేణుగోపాల్, ఎమ్ డి ఓ స్రావన్, సురేష్, విజయ్, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :