ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని మండలం చిన్న ఓదాల గ్రామపంచాయతీకి నూతనంగా సర్పంచ్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాగుల శారద రాజయ్య దంపతులు మంథని ఎంపీడీవో కంకణాల శ్రీజ రెడ్డి, ఎస్సై డి రమేష్ లను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. చిన్న ఓదల గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు.
Admin
E Nivas News