Wednesday, 29 July 2026 09:22:51 PM
# వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం..

కళ్యాణ లక్ష్మీ పథకం అమలులో బీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది...!కేసీఆర్ ఆలోచన పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా మారింది..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 15 July 2026 11:12 PM Views : 44

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కళ్యాణ లక్ష్మి పథకంతో టిఆర్ఎస్ ప్రభుత్వం సంచలనం సృష్టించిందని దీంతో పేద ఆడ బిడ్డలకు వరంగా మారిందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లాభీంపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆయా గ్రామాలకు చెందిన 24 మంది లబ్దిదారులకు రూ. 1,00,116/- చొప్పున చెక్కులనుఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ ఆలోచనతో జన్మించిన కళ్యాణ లక్ష్మీ పథకం పేదింటి బిడ్డ పెళ్లికి వరంలా నిలిచిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ ద్వారా కేసీఆర్ ప్రారంభించిన లక్షతో పాటు తుళం బంగారం అందజేసిన ఘనత కేసీఆర్ దన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ పెళ్లిరోజే చెక్కు అందిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఏకంగా బిడ్డ పుట్టిన తర్వాత చెక్కు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: