ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ ఆర్కే 1 ఏ ప్రాంతంలో 15 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు మంత్రి వివేక్ వెంకటస్వామి తో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ భూమి పూజ చేశారు.అనంతరంక్యాతన్ పల్లి మున్సిపాలిటీలో నూతన టవర్ వగన్ వాహనాన్ని మంత్రివివేక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ తోపాటు మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనారు.
Admin
E Nivas News