Sunday, 13 September 2026 01:48:38 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సరికొత్త రికార్డు

24 గంటల్లో 24 ప్రసవాలు

Date : 07 October 2025 09:04 PM Views : 2017

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యరంగంలో మరో విశేష రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలో 24 ప్రసవాలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఆసుపత్రి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ అరుదైన ఘనతకు కేంద్రబిందువైన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎల్. కృష్ణవేణి, తన వైద్య నైపుణ్యంతో, కృషితో, 11 నార్మల్, 13 సర్జరీలు అంకితభావంతో ఆపరేషన్ చేయడంతో తల్లులు శిశువులను సురక్షితంగా ప్రసవాలు చేశారు. ఆమెతో పాటు పనిచేసిన నర్సింగ్ స్టాఫ్, సహాయ వైద్య సిబ్బంది అహర్నిశలు శ్రమించి తమ వృత్తి పట్ల నిబద్ధతను చాటుకున్నారు. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ప్రసవాలు జరగడం జిల్లాలోనే మొదటిసారి. ప్రతి కేసును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా తల్లులు, శిశువులు ఆరోగ్యంగా ఉండేలా డాక్టర్ కృష్ణవేణి బృందం కృషి చేశారు. ఈ విజయంపై జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్థానికులు డాక్టర్ కృష్ణవేణి, ఆమె బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మహిళా ఆరోగ్య సంరక్షణలో ప్రభుత్వ ఆసుపత్రి చూపుతున్న అంకితభావం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని వైద్య వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: