ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : ఆదివారం ఐడిఓసి.కార్యాలయంలో జి ల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వా సవి మాతా జయంతి వేడు కలు ఘనంగా నిర్వహించా రు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్ట ర్ రాహుల్ శర్మ,భూపాల ప ల్లి శాసన సభ్యులు గండ్ర స త్యనా రాయణ రావు పాల్గొ ని వాసవి మాతకు పూల మాలలు వేసి.ప్రత్యేక పూజ లు నిర్వహించారు.ఈసంద ర్భంగా జిల్లా కలెక్టర్ రాహు ల్ శర్మ,శాసన సభ్యులు మా ట్లాడుతూప్రతి సంవ త్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు అత్యంత వైభవంగా జరుపు కునే శ్రీ వాసవి మాత జన్మ దినంఎంతోపవిత్రమైనదని, పార్వతీ దేవి అవతారమైన వాసవి మాత అహింసా మా ర్గాన్ని అనుసరించి సమా జా నికి శాంతి,సామ రస్యానికి ప్రతీకగా నిలిచిన గొప్ప దై వం అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాతా జ యంతిని,అధికారికంగా జ రపాలని,ప్రకటించడం చాలా సంతోషమని స్పష్టం చేశారు. ఇది సమాజానికి గౌరవప్ర ద మైన విషయం మాత్రమే కాకుండా, సమాజంలో అహింసా, ధర్మం, సామాజిక సమాన త్వం వంటి విలువలను ప్రో త్సహించే సందర్భంగా నిలు స్తుందనిఅభిప్రాయపడ్డారు. జిల్లాలో వాసవి జయంతి వేడుకలను భక్తిశ్రద్ధలతో శాం తియుతవాతావరణంలో నిర్వహించాలని,ప్రతి ఒక్క రూ ప్రభుత్వ మార్గ దర్శకా లను పాటిస్తూ కార్యక్ర మా లను విజయవంతం చేయా లని కోరారు.ఈసందర్భంగా జిల్లా ప్రజలందరికీ వాసవి మాత ఆశీస్సులు లభించాలని, కోరుకుంటూ,శాంతి,ఐక్య త,అభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,మున్సి పల్ ఛైర్మన్ బుర్రా కొముర య్య,జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రఘు,కౌన్సిల ర్లు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News