ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సోమవారం మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం వాదనలు జరిగిన అనంతరం జిల్లా న్యాయమూర్తి వీరయ్య బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. గత నెల 18న క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బాల్క సుమన్ అరెస్టు ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్ లో ఉన్నారు.
Admin
E Nivas News