ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాధశ్రమానికి ఎంఆర్ గ్రూప్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ ప్రతినిధులు భవన నిర్మాణం కోసం రూ 16 వేల విరాళం అందజేశారు. మంథనికి చెందిన ఎంఆర్ సంస్థ వ్యస్థాపకులు డాక్టర్ ఉదయ్ కిరణ్, డైరెక్టర్లు పవన్, హర్ష వర్ధన్, కృష్ణ నాదర్ గుల్ కి చెందిన మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాధశ్రమానికి భూధన్ యజ్ఞంలో భాగంగా వారికీ రూ. 16,010 విరాళం గా అందించారు. భూదన్ యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని తమవంతు సహాయంగా అనాధ ఆశ్రమ సొంత భవనం కొరకు ఆర్థిక సాయం అందించాలని డాక్టర్ ఉదయ్ కిరణ్ కోరారు.
Admin
E Nivas News