Tuesday, 28 July 2026 11:49:36 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బిజెపికి బుద్ధి చెబితేనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుంది

సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి

Date : 23 October 2025 07:18 PM Views : 244

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బిజెపికి బుద్ధి చెప్పుతెనే బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని, బిజెపిని బోన్లో నిలబెట్టే విధంగా బీసీ ఉద్యమం జరపాలని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకే రవి అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో నిర్వహించిన సిపిఎం కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న ఆర్డినెన్స్ ను ఆమోదించాలని బిజెపి ప్రతినిధులు ఎందుకు పోరాటం చెయ్యడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోరాటం కేంద్రంలో అడ్డుకోవడం ఇది బీజేపీ కుట్రలో భాగమే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకు వెళ్ళాలి.కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలోచిత్త చిత్తశుద్ది నిరుపించు కోవాలన్నారు. 50% పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలన్నారు. బీసీ లకు రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో బీజేపీ కి ఉంటే రాష్ట్రంలోని బీజేపీ కి చెందిన 8 ఎంపీ లు,ఇద్దరు కేంద్ర మంత్రులు,8 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామలు చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బొడేంకి చందు సీపీఎం చెన్నూర్ మండల కార్యదర్శి, దాసరి రాజేశ్వరి సీపీఎం జిల్లా సీనియర్ నాయకురాలు. సామల ఉమ రాణి,కరీంభి,సిడం సమ్మక్క,తుమ్మ రేణుక, రాతిపల్లి నగేష్, కె.చంద్రన్న, బండారి రాజేశ్వరి, పాయిరాల రాములు, ఎం .బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: