Monday, 14 September 2026 12:25:03 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

మంచిర్యాల జిల్లా లో బీఎస్పీ అభ్యర్థులకు బి ఫారం లు అందజేత

మంచిర్యాల, బెల్లంపెల్లి ల నుండి కాంగ్రెస్, తెరాసల నుండి బీఎస్పీ లో భారీగా చేరికలు

Date : 01 February 2026 11:31 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఎస్పీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ నిషాని రామచంద్రం కోరారు.మంచిర్యాల జిల్లా లోని అన్ని మున్సిపాలిటీ లలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బి ఫారం లు అందచేశారు. ఈ కార్యక్రమం కి బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం హాజరై అభ్యర్థులను ఉద్దేశించి విధి విధానాలు చెప్పి అందరికి బి ఫారం లు అందచేసారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తెరాస బీజేపీ లు బహుజనుల వ్యతిరేక పార్టీ లు అని అన్నారు. బీసీ లకు 42%రిజర్వేషన్ లు ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కేంద్రం లో అధికారం లో ఉన్న బీజేపీ రాజ్యాంగం ను రద్దు చేయడానికి కుట్ర చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని వీడి సిట్టింగ్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు బొద్దున సంధ్యారాణి - రామ్మూర్తి, తెరాస నుండి ఇప్ప సురేష్, క్యాతన్ పల్లి నుండి బొల్లి రమేష్, లక్షేట్ పేట్ నుండి రామిళ్ల మురళీలు బీఎస్పీ లో చేరగా నిషాని రామచంద్రం కండువా కప్పి బీఎస్పీ లోకి ఆహ్వానించినారు. అనంతరం వారికి బి ఫారం అందచేశారు. బెల్లంపల్లి నుండి కూడా చాలా మంది బీఎస్పీ లో చేరినారు. ఈ కార్యక్రమం లో జోన్ ఇంచార్జ్ కాదసి రవీందర్, జిల్లా ఇంచార్జ్ లు నాగుల కిరణ్ బాబు దాగం శ్రీనివాస్ మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీ ల నుండి పోటీ చేస్తున్న 27 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :