Monday, 14 September 2026 04:20:23 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ...

Date : 13 September 2026 12:56 AM Views : 30

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న లబ్ధిదా రులకు రేవంత్ రెడ్డి, ప్రభుత్వంశుభవార్త చెప్పింది. దసరా పండుగ కానుకగా అర్హులైన పేదలకు కొత్త పింఛన్ల ను అందించేందుకు రేవంత్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులోగా క్షేత్రస్థాయి పరిశీలనను పూర్తి చేయాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల కొత్త పింఛన్లను మం జూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంటికి నేరుగా అధికారుల బృందం వెళ్లనుంది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి, నిజమైన అర్హతలను పరిశీలిం చి తుది జాబితాను సిద్ధం చేయనున్నా రు. ఆగస్టు 9 నుంచి ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అర్హత సాధించిన లబ్ధిదారులకు దసరా పండుగ నుంచి పింఛన్ సొమ్మును అందించడానికి ప్రభుత్వం సర్వసన్న ద్ధమైంది. దీనికోసం అవసరమైన బడ్జెట్‌ ను కూడా ఇప్పటికే కేటాయించారు. దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, ఫైలేరియా బాధితు లు, చేనేత అలాగే గీత కార్మికులు, వితం తువులు, ఒంటరి మహిళల దరఖాస్తు లను ప్రాధాన్యత వారీగా పరిశీలిస్తు న్నారు. వితంతు పింఛన్ల కోసం భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు కోర్టు ఉత్తర్వులు లేదా ఏడాది కాలంగా ఒంటరిగా ఉంటున్న ట్లు రుజువులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే కొన్ని వర్గాలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఎదురవుతు న్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సర్టిఫికెట్లు లేకపోయి నా దరఖాస్తు చేసు కునే వెసులుబాటు కల్పించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :