ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీస్ సంస్కరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్కె పాఠశాల చెందిన విద్యార్థులతో పాటు పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసుల పనితీరు పై ఎస్సై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అనిల్ తో పాటు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News