Tuesday, 28 July 2026 11:39:26 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

బీసీల బందుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం

బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరంశంకర్ లాల్

Date : 16 October 2025 07:18 PM Views : 430

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీ సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బందు పిలుపుకు పూర్తి మద్దతును తెలియజేస్తున్నట్లు బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరంశంకర్ లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వాస్తవానికి కూడా తక్కువేనని, ఎవరైతే ఎంత శాతం ఉంటారో అంత శాతం అన్ని రంగాలలో సమానమైన వాటా శాతాన్ని ఇవ్వడం న్యాయపరమైన విషయమన్నారు. దేశంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలు సగానికంటే ఎక్కువగా ఉన్న మాట వాస్తవమని వాళ్లకు అన్ని రంగాలలో సగం వాటాను కల్పించడం న్యాయమైన నిర్నయమన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల కోసం త్యాగం చేయడం జరిగిందని, ఫూలేను గురువుగా స్వీకరించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో అన్ని రంగాలలో వెనక్కి నెట్టివేయబడ్డ వారందరికీ రిజర్వేషన్లు అవసరమని సూచించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :