Wednesday, 29 July 2026 02:37:45 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

నూతన పెన్షన్ విధానాన్ని ర ద్దు చేసిపాత పెన్షన్స్ స్కీం ను అమలు చేయాలని

ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరసన

Date : 17 April 2026 09:43 PM Views : 142

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ టి.జి.ఈ.జేఏసీఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల ఆధ్వర్యంలోరాష్ట్రకార్యవర్గం విస్తృత స్థాయిసమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దశల వారి ఆందోళనలో భా గంగా శుక్రవారం కాటారం త హసిల్దార్ కు నాలుగు ప్రధా న డిమాండ్ల సాధనకై నల్ల బాడ్జీలు ధరించి తమన నిర సనను తెలియజేస్తూ,వినతి పత్రం అందించారు,మా యొక్క డిమాండ్లు1.జూన్ రెండులోగాPRCప్రకటించాలని,2.అన్ని పెండింగ్ బిల్లును వెంటనే క్లియర్ చేయాలని, 3.హెల్త్ కార్డులనువెంటనే ఇష్యూచేయాలని,4.నూతన పెన్షన్ విధానాన్ని సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్స్ స్కీం ను(ఓపిఎస్)అమలు చేయా లని ప్రధాన సమస్యలుగా పేర్కొనడం జరిగిందని ఉపా ధ్యాయులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈకార్యక్రమంలో టి.ఆర్.టి.ఎఫ్.రాష్ట్ర,జిల్లా,మండల నాయకులు ముఖ్లో తు పరంసింగారు,బెజగం స తీష్ కుమార్.హట్కర్ రమే ష్ నాయక్.పీర్ల మోహన్ రా వు.రేపాల వేణుగోపాల్.మె డవేని పరమేశ్వర్.యుపి ఎ స్.సంఘ బాధ్యులు సోమ సురేష్.పాండ్యరాజు.స్వరూప,సంఘబాధ్యులులక్ష్మి.గండు రాజబాబు.కడర్ల కృష్ణ ప్ర సాద్.యుగేందర్ సురేష్ వి విధ సంఘాల బాధ్యులు రె వెన్యూశాఖ ఉద్యోగులు పా ల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :