ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇంటర్ మార్కుల మెమోలు ఇకపై చిగురకుండా తడవకుండా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలను ఇకపై మరింత మన్నికగా ఉండేలా ప్రత్యేక నాన్-టియరబుల్ టెక్నాలజీతో అందించే ఆలోచనలో ఉంది . ఈ విద్యా సంవత్సరం నుంచి వర్షాలు, నిర్లక్ష్యం వల్ల సర్టిఫికెట్లు దెబ్బతినే సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రత్యేక సింథటిక్ షీట్‌పై డిజిటల్ ప్రింటింగ్‌తో రూపొందించే ఈ మెమోలు సులభంగా చిరిగిపోవు, నీటిలో తడిసినా దెబ్బతినవు. సుమారు నాలుగు లక్షల మంది ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు ఈ కొత్త మెమోలు ఆగస్టు 15లోపు అందనున్నాయి. దీంతో విద్యార్థులకం హర్షం వ్యక్తం చేస్తుంది.
Admin
E Nivas News