Saturday, 13 June 2026 01:18:00 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యత్వానికి నల్లుల సంగీత పోటీ

Date : 30 December 2025 11:13 AM Views : 249

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వ ఎన్నికల్లో బెల్లంపల్లి బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాది నల్లుల సంగీత పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, స్నేహితులు, సోదర సోదరీమణులకు విజ్ఞప్తి చేశారు. బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నుంచి తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. తనకు అందరి ఆశీస్సులు అందించి, అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. విద్యార్హతలు బీ కామర్స్, ఎల్ ఎల్ బీ, ఎల్ ఎల్ ఎం, బీ ఎల్ ఐ ఎస్ సీగా ఉన్నాయి. 2016 నుండి 2024 వరకు లేడీ రిప్రజెంటేటివ్‌గా, 2025లో లైబ్రేరియన్‌గా సేవలందించినట్లు తెలిపారు. ప్రస్తుతం 2025 నుండి సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, బెల్లంపల్లి బార్ అసోసియేషన్ న్యాయవాదిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వానికి పోటీ చేస్తున్న నల్లుల సంగీతను ఆదరించి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇతర విషయాల కోసం 8309951392, 8978697279 ఫోన్ నెంబర్లును సంప్రదించాలన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :