ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం లోని చిదినేపల్లి. (బొ ప్పారం) గ్రామంలో పూర్వం 1975. సంవత్సరం లోచరిత్ర కలిగిన టువంటి.ఆలయం వూర కమల మనోహర్ రావు. సావిత్రి దేవి. ప్రతిష్టించగా.అది శిధిలావస్థలో చేరుకోగా ఆ ఆలయం పునర్ ప్రారంభం చేసిన ఈ దంపతుల ఇద్దరు కుమారులు ఎన్.ఆర్.ఐ. వూర నంద కిషోర్ బాబు. సృజన్ రావు. డాక్టర్ వూర నందకిషోర్ బాబు. జయ చై తన్య. ఆలయ పునర్ ప్రారం భంచేసి గత ఐదు సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం ముత్యాల తలం బ్రాలు స్వామి అమ్మవార్లకు తలంబ్రాలు చల్లి మంగళ నీ రాజనాలు సమర్పించారు.ఆ లయ పూజారి సము ద్రాల రా మాచార్యులు.వివిధ రకాల అ భిషే కాలు పూజలు స్వామి వా రికి ధూప దీప నైవేద్యం సమర్పి స్తున్నారు.ఆలయ వ్యవస్థాపకు లు ఈసందర్భంగా మాట్లాడు తూ డాక్టర్.ఊర నంద గోపాల్ బాబు.అన్నారు.ఈప్రాంతంలో అనే క మంది ఆరోగ్యపరంగా ఈ ప్రాంత వాసులకు నేనున్నా నని భరోసా కల్పించారు. అదేవిధంగా మా అన్న నంద కిషోర్ బాబు. దంపతులు నిరుద్యోగులకు. ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మేము జన్మించిన గడ్డపైన మీ అందరికీ సేవలు చేయ డానికి మేమున్నామని కల్యాణ మహో త్సవ వేడుకల్లోఆయన మాట్లా డారు.మాకు గతం నుండి కుల మత బేధాలు లేవని. మనమంద రం ఒకటే కులముగా భావించి పనిచేస్తున్నామని అన్నారు.మ న ఉమ్మడి గ్రామపం చాయతీ తో పాటు వివిధ మండలాల నుంచి వచ్చిన భక్త మహాశయులకు.మ రియు లక్ష్మీదేవర. నిర్వాహకుల కు. భక్త భజన మండలి బృందం తో పాటు పలువురికి పేరు పేరు నా ఆ రామయ్య ఆశీస్సులు మీ పైన ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పం చ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి.ప్రతా పగిరి సర్పంచ్ వూర వెంకటే శ్వ రరావు. మాజీ ఎంపీటీసీ మహేష్ రవీందర్రావు. స్థానిక చిదినేపల్లి ఉప సర్పంచ్ కోర్రాళ్ళ రాజయ్య. తోపాటు భక్తులు అక్కపాక వెం కటేష్. చిన్న.తో పాటు కళ్యాణం కొరకు పని చేసిన అందరికీ పేరు పేరునా ప్రత్యేకంగా గోపాల్ బా బు. కృతజ్ఞతలు తెలిపారు.
Admin
E Nivas News