Tuesday, 28 July 2026 10:09:46 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

బాసర ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జాదవ్ దత్తు పటేల్

Date : 18 October 2025 07:49 PM Views : 324

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బాసర ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జాదవ్ దత్తు పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం బాసర ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సభ్యులు సీనీయర్ పాత్రికేయుల సమక్షంలో ఓ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. గౌరవాధ్యక్షులుగా కొండూరి ప్రతాప్ రావు, దేవునే శంకర్ రావు, అధ్యక్షులుగా జాదవ్ దత్తు పటేల్, ఉపాధ్యక్షులుగా జాదవ్ గణేష్ పటేల్, పింపలే రామేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రత్నెల్లి రమేష్, సంయుక్త కార్యదర్శులుగా గడ్డం రాజేందర్, గురప్ప శంకర్, కోశాధికారిగా మల్లెల మోజెష్, పిఆర్వోగా కారేగం సాయందర్, సలహాదారులుగా కోర్వ సదానంద్, మమ్మాయి మహేందర్, బిస్నె సంతోష్, పల్లె హరిదాస్, అల్జాపూర్ సుధాకర్, అల్లం అనిల్, కమిటీ సభ్యులుగా బత్తిరి ప్రసాద్, దొడ్ల నగేష్, ఇందూర్ అనిల్, సోలంకే రవి పటేల్, జంగం మహేష్, వేంపల్లి సంతోష్ గౌడ్, దావు రాజు, బచ్చువర్ రవి, విజయ్ ఎమ్మెవార్, అవధూత్, విశాల్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :