ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ సమ్మక్క సారలమ్మ ల మహా జాతరకు మేడారం రావాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆహ్వానం అందించారు. ఈ మేరకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ లు ఎర్రబెల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఈ నెల 28 నుంచి జరిగే మేడారం జాతరకు కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానం అందించారు.
Admin
E Nivas News