Wednesday, 29 July 2026 09:51:34 PM
# అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌

బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ ని సందర్శించిన ఎక్లాస్పూర్ ZPHS విద్యార్థులు

Date : 28 March 2026 08:49 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ విద్యార్థులు బసంత్ నగర్ లోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీని శనివారం సందర్శించారు. బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీలోని రా మెటీరియల్ ఐరన్, జిప్సం ఏ విధంగా క్రషర్ చేస్తారు అదేవిధంగా బొగ్గుతో వేడి చేసి సిమెంట్ గా మార్చే విధానం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. తర్వాత సిమెంట్ బ్యాగులను నింపి మిషన్ సహాయంతోనే గూడ్స్ రైల్లో ఎక్కించే విధానము ఆటోమేటిక్ సిస్టంతో నడిచే వివిధ భాగాలను పరిశీలించి సిమెంట్ తయారీ విధానం పూర్తిగా ప్రాక్టికల్ గా జడ్పీహెచ్ఎస్ ఎక్లాస్పూపూర్ విద్యార్థులకు తెలిపినట్లు హెడ్మాస్టర్ జి జ్యోతి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ విజిట్ బృందంలో సంతోష్, డాక్టర్ రవి దొమ్మటి, సుచిత్ర రాజశేఖర్ ,అన్నం శ్రీనివాస్, మంజుల, పోచం, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :