Thursday, 30 July 2026 12:23:28 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రాజన్న సన్నిధి లో అత్యంత వైభవంగా శ్రీరామనవమి వేడుకలు..

Date : 25 March 2026 07:43 AM Views : 106

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాజన్న జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరపడానికి అధికారులు సిద్ధం చేశారు. తెలుగు పంచాంగం ప్రకారంచైత్రమాసం శుక్లపక్షం నవమి,తిథిన వచ్చే శ్రీరామనవమి పండుగను వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆలయఈవో రమాదేవి, తెలిపారు . ఈ నెల 27న జరగనున్న సీతారాముల కళ్యాణం సందర్భంగా ఆలయ అధి కారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజన్న క్షేత్రంలో జరిగే సీతారాముల కళ్యాణానికి సుమారు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.ఈ సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. భక్తులకు సులభంగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాటుచేయాలన్నారు. ఎండలు కూడా మండుతు న్నందున వారి అవసరాల కు అనుగుణంగా తాగు నీరు సదుపాయాలను ఎక్కడికక్కడ కల్పించా లన్నారు. పార్కింగ్ పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులకు అవసరమయ్యే ప్రసాదాలను తయారు చేయాలన్నారు. పటిష్టమైన భద్రత కల్పించే విధంగా చూడాలన్నారు.భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకు నేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :