Monday, 14 September 2026 08:59:00 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

సైబర్ బాధితులకు అండగా జిల్లా పోలీసులు..! బాధితునికి 20,000 బ్యాంకు చెక్కు కోర్టు ద్వారా అందజేత

ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 27 January 2026 08:45 PM Views : 308

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ అనే ఉర్దూ పత్రిక నందు రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 2024 సంవత్సరం మార్చి నెలలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఆధారంగా సైబర్ క్రైమ్ నిందితులు తన అకౌంట్ నుండి విడతలవారీగా గత నవంబర్ 2025 వరకు తన అకౌంట్లో ఉన్న 2.45 లక్షలను తష్కరించారు. తన సొంత అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్లగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది, తనకు తెలియకుండానే తన అకౌంట్ నుండి డబ్బులు పోవడంతో బ్యాంకు అధికారులు తెలిపిన నిజాల ప్రకారం సైబర్ క్రైమ్ జరిగిందని వెంటనే 1930కి ఫిర్యాదు చేయడంతో చివరగా మోసపోయిన డబ్బుల నుండి 20వేల రూపాయలు నిందితుడి అకౌంట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ డబ్బులను జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జడ్జి సహాయంతో 20వేల రూపాయలను తిరిగి చెక్కు ద్వారా వచ్చే విధంగా ఇతరులను జారీ చేశారు. వచ్చిన చెక్కును జిల్లా ఎస్పీ బాధితునికి అందజేయడంతో బాధితుడు సంతోషం వ్యక్తం చేశాడు. సైబర్ క్రైమ్ బాధితులు 1930 కి గోల్డెన్ సమయంలో ఫిర్యాదు చేసిన యెడల మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే విధంగా చేయవచ్చని తెలిపారు. ఆర్థిక నేరాలలో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్, నకిలీ వెబ్ అప్లికేషన్లు, ఏఐ ఆధారిత మోసాలు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి వాటి వల్ల అప్రమత్తతో ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: