Friday, 11 September 2026 09:05:34 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి...

రాజ్ గోండు సేవ సమితి నాయకుల డిమాండ్

Date : 16 June 2026 09:50 PM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదివాసి మహిళను చెప్పుతో కొట్టిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చిన ఇల్లాపూర్ గోండు గూడ కు చెందిన గ్రామస్తులు, ఆదివాసి మహిళలను మంగళవారం ఉదయం 6 గంటలకి అటవీశాఖ అధికారులు వచ్చి వాళ్ళని జీపులో తన్నుకుంటూ తిట్టుకుంటూ తరలించినటువంటి ఘటన చాలా బాధాకరం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో కల్పించినట్లు హక్కులు ఆదివాసులను కించపరుస్తూ అవమానపరుస్తూ మంగళవారం వారిని ఇంధన్ పల్లి రేంజ్ లో తీసుకెళ్లి అక్కడ బాలింత మహిళ అని చూడకుండా ఆమెని కొట్టడం చెప్పులు తో కొట్టడం రకరకాలుగా తిట్టడం అక్కడి నుంచి నిర్మల్ తరలించారు ఇది గత 30 సంవత్సరాలు నుంచి పోడు భూములు చేస్తున్నటువంటి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలి అట్లాగే అక్కడ 14 మంది తీసుకెళ్లిన వారిని కూడా వెంటనే విడుదల చేయాలి ఎవరైతే ఆది వాసులను కొట్టినారు తిట్టినారు వారిని చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం శిక్షించి వెంటనే వాళ్ళని తొలగించాలని రాజ్ గోండు సేవ సమితి డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మంగం విషం రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ గోండు సేవా సమితి ఆత్రం రాజేశ్వర్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు తొడసం భీమ్రావు రాజ్ గోండు సేవ నాయకులు గ్రామ గ్రామస్తులు ప్రజలు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :