Saturday, 12 September 2026 01:52:15 AM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

మైనింగ్ అక్రమాలపై అసెంబ్లీలో మాటలు యుద్ధం..

Date : 29 March 2026 09:41 PM Views : 223

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మైనింగ్ అంశంపై అధికార పక్షం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బారాసల మధ్య అసెంబ్లీలో మాటలు యుద్ధం జరిగింది. అక్రమాలపై సవాళ్లు ప్రతి సవాల్ తో సభ దాదాపు గంటలు పైగా హోరెత్తింది, అక్రమ మైండింగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కొన్ని సంస్థలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్రషర్లను నడిపిస్తుండడంతో పర్యావరణానికి నష్టంతో పాటు, సర్కార్ ఖజానాకు గండిపడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో అంటుకున్న మైనింగ్ మంటలు ఊహించని టర్న్ తీసుకున్నాయి. అధికార, విపక్షాల మధ్య సాగిన మాటల యుద్ధం విచారణకు ఆదేశించే వరకు వెళ్లడంతో ఈ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనేఆదివారం అసెంబ్లీ ప్రారంభం కాగానే.. గందరగోళం నెలకొంది. సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీవేయాలని. మంత్రి పొంగులేటిని బర్తరఫ్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. అయితేబీఆర్ఎస్ నిరసనపై మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే మైనింగ్‌ అంశంపై విచారణకు ఆదేశించామని పేర్కొన్నారు. సిఐడి విచారణకు ఆదేశించిన తర్వాత హౌస్‌ కమిటీ ఎందుకన్నారు. బీఆర్ఎస్‌ దగ్గర ఆధారాలు ఉంటే సీఐడీకి ఇవ్వొచ్చన్నారు. నిరసనలతో సభను అడ్డుకోవవడం తగదని హౌస్‌ కమిటీ వేయాలని నిరసన కొనసాగిస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు.కాగాఅక్రమ మైనింగ్‌ అంశం తెలంగాణ అసెంబ్లీని కుదిపేస్తోంది బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే సభ కొనసాగుతోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :