ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటా రం మండలం,మేడిపల్లి గ్రా మంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలె క్టర్ పాఠశాల ఆవరణ,తర గతి గదులు,విద్యార్థుల వస తి గృహం మరియు భోజన శాలను సమగ్రంగా పరిశీ లించారు.పాఠశాలలో వి ద్యార్థులకు అందుతున్న స దుపాయాలు,మౌలిక వస తులు,పరిశుభ్రత,ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులతో ప్రత్యక్షం గా మాట్లాడి వారి సమస్య లుతెలుసుకున్నారు.అనంతరం పాఠశాల వసతి గృ హం నిర్వహణ,సిబ్బంది కొ రత,మౌలిక సదుపాయాల పరిస్థితి తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు తెలు సుకున్నారు.విద్యార్థుల హా జరు శాతం పెంపు,బోధన నాణ్యత మెరుగు దల,వస తి గృహాల్లో శుభ్రత పాటించ డం,పోషకాహారంసమయానికి అందించడం వంటి విష యాల్లో సిబ్బందికి పలు సూ చనలు జారీ చేశారు.పాఠ శాలల్లో గిరిజన విద్యార్థుల కు నాణ్యమైన విద్య అందే లా ప్రతి ఒక్కరు కృషి చేయా లని,చిన్నచిన్నసమస్యలను వెంటనే పరిష్కరించేలా అధి కారులు కృషి చేయాలని ఆ దేశించారు.కలెక్టర్ వెంట కా ర్యక్రమంలో ఎం.పి.డి.ఓ.బా బు,నాయబ్ తహసీల్దార్ రా మ్మోహన్,పంచాయతీ కార్య దర్శి,పాఠశాల ప్రధానోపా ధ్యాయులు మరియు సిబ్బం దితదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News